KitabiBeyond the Bookshelf Get the app
Dr.Palla Durgiah

Dr.Palla Durgiah

Telugu 1 works

Dr.Palla Durgiah,M.A.,Phd was a great telugu poet in 19th centuary.He was the first graduate from osmania university to be awarded M.A in telugu in 1942.After his nobel work on the subject he was awarded a doctorate by the same university for his skill full description on classical poetry, linguistic styles of poet "Allasani peddana" in his book 'Prabandha vāṅmaya vikāsamu' (1973).He is considered as one of the good poets from telengana region of andhra pradesh along with Dasharadhi krishanmacharrulu,C Narayan reddy. His birth place:madikonda,warangal. death place:hyderabad. డా.పల్లా దుర్గియ్య: ఉస్మానియా విశ్వావిద్యాలయం నుండి 1942లో ముట్టమొదటి తెలుగు M.A,1960లో Ph.D డిగ్రీ పొందారు.ఉస్మానియా విశ్వావిద్యాలయంలో 1945 నుండి అధ్యాపకులుగా ఉంటూ 1976లో ఉద్యోగ విరమాణం. ఆయన మడికొండ (వరంగల్) జన్మస్థలం .దాశరధి ,C నారాయణ రెడ్డి తో పాటూ తెలంగాణా ప్రాంతనింకి చందిన కవి. సాంప్రదాయ సిద్ధమిన పాండిత్యం,చక్కని ప్రతిభ,భావ గంభీర్యం,నర్మహాస్యం,నుడికారపు సొంపు వీరి కవిత లో అంతటా కనిపిస్తాయి. రచనలు :పాలవెల్లి (ఖండ కావ్యం),ప్రబంధ వ̄నమాయ విక̄సాము (సిద్ధాంత వ్యాసం),చతుర వచోనిది(విమర్శ),అల్లసాని పెద్దన(విమర్శ),గంగిరెద్దు(కావ్యం).

Works1
Editions1
Languages1

Works

Keep the shelf in your pocket

Kitabi is a personal library app — track what you own, log what you read, and lend a book to a friend without losing it. Free, offline-first, no ads.

App StoreGoogle Play